ఇబ్రహీంపట్నంలోని వివాహ వేడుకకు జగన్

ఇబ్రహీంపట్నంలోని వివాహ వేడుకకు జగన్

AP: మాజీ సీఎం జగన్ ఇవాళ ఇబ్రహీంపట్నంలో ఓ వివాహానికి హాజరుకానున్నారు. ఇబ్రహీంపట్నంలోని సీఏ కన్వెన్షన్‌లో మంగునూరు కొండారెడ్డి కుమార్తె వివాహ వేడుక జరగనుంది. ఈ కార్యక్రమానికి జగన్ సాయంత్రం 5:45 గంటలకు హాజరవుతారు. అనంతరం తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.