ఆసక్తికరంగా 'పీటర్' టీజర్
నటుడు రాజేష్ ధ్రువ, జాన్వీ రాయల ప్రధాన పాత్రల్లో నటిస్తున్న మూవీ 'పీటర్'. ఈ సినిమా నుంచి రిలీజైన టీజర్ ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. సినిమాపై అంచనాలను పెంచుతోంది. ఇక సస్పెన్స్, థ్రిల్లర్ నేపథ్యంలో రాబోతున్న ఈ చిత్రానికి సుఖేష్ శెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలోనే ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.