VIDEO: సీఎం రాక్షసానందం పొందుతున్నట్లు ఉన్నారు
RR: మాజీ సీఎం కేసీఆర్ అభివృద్ధిలో కూడా మానవత్వాన్ని చూపించారని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. నాగోల్‌లో ఆమె మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రజలు ఎంత ఏడుస్తుంటే అంత రాక్షసానందం పొందుతున్నట్లు ఉన్నారన్నారు. సీఎం చేపట్టిన మూసీ సుందరీకరణ వల్ల లక్ష కుటుంబాలు రోడ్డున పడుతాయన్నారు. కేసీఆర్ 9 సంవత్సరాలలో లక్ష ఇళ్లు కట్టారని గుర్తు చేశారు.