నేడు ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయనున్నా ఎమ్మెల్యే
NGKL:నాగర్కర్నూల్ నియోజకవర్గంలో నేడు ఆదివారం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ఉంటుందని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి తెలిపారు. నేడు ఉదయం 9:30 గంటలకు తిమ్మాజిపేట, 10:30 గంటలకు బిజినేపల్లి, మధ్యాహ్నం 1:30 గంటలకు నాగర్కర్నూల్, మధ్యాహ్నం 2:30 గంటలకు తెలకపల్లి, సాయంత్రం 4 గంటలకు తాడూరు మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల వద్ద ఆయన చీరలను పంపిణీ చేయనున్నారు.