ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

ఉమ్మడి కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM

☞ NTR పట్టుదల, చంద్రబాబు విజన్ కలిస్తే లోకేష్: గుడివాడ MLA వెనిగండ్ల రాము
☞ ఇతరులకు చేసే సేవతో వ‌చ్చే సంతృప్తి వెల‌క‌ట్ట‌లేనిది: NTR జిల్లా కలెక్టర్ లక్ష్మిశ
☞ కృష్ణాజిల్లాకు నూతన ఎస్పీగా విద్యాసాగర్ నాయుడు
☞ బాధిత కుటంబానికి ప్రమాద బీమా క్లెయిమ్ చెక్కు అందించిన MLA గద్దె రామ్మోహన్