IND vs ENG: హెడ్ టు హెడ్ రికార్డ్స్

IND vs ENG: హెడ్ టు హెడ్ రికార్డ్స్

భారత్, ఇంగ్లండ్ ఇవాళ T20 WC రెండో సెమీస్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. ఇందులో బట్లర్, బ్రూక్ ముఖ్యంగా విల్ జాక్స్‌ను కట్టడి చేయడం సూర్యసేనకు పెద్ద సవాలే కాగా గత రికార్డులు భారత్‌కు అనుకూలంగా ఉన్నాయి. ఇరుజట్ల మధ్య జరిగిన 5 T20 WC మ్యాచుల్లో 3-2, ఉపఖండంలో 10-6, ఓవరాల్‌గా 29 T20ల్లో 17-12తో భారత్‌దే పైచేయి. మరి సూర్యసేన ఇవాళ ఎలా రాణిస్తుందో చూడాలి.