'క్యాతన్‌పల్లిలో మేమే గెలుస్తున్నాం'

'క్యాతన్‌పల్లిలో మేమే గెలుస్తున్నాం'

MNCL: క్యాతన్‌పల్లి మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నిక ఇవాళ జరగనుంది. ఈ నేపథ్యంలో మాజీ MLA బాల్క సుమన్ కీలక వ్యాఖ్యలు చేశారు." క్యాతన్‌పల్లిలో మేమే గెలుస్తున్నాం. ఎన్నిక జరగకుండా కాంగ్రెస్ కుట్ర పన్నింది. ఎన్ని ప్రలోభాలు పెట్టినా మా కౌన్సిలర్లు లొంగలేదు. ఎన్ని ఇబ్బందులు పెట్టిన ప్రజాస్వామ్యం కోసం పోరాటం చేశాం. ఎన్నిక సజావుగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలి" అని అన్నారు.