నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే

TPT: చంద్రగిరి మండల పరిషత్ కార్యాలయంలో జరుగుతున్న నిర్మాణ పనులను ఎమ్మెల్యే పులివర్తి నాని బుధవారం పరిశీలించారు. రెండవ అంతస్తు స్లాబ్ మోల్డింగ్‌కు భూమి పూజ చేసి కాంక్రీట్ పనులు ప్రారంభించారు. రూ.3 కోట్ల వ్యయంతో ఎంపీడీవో కార్యాలయ పనులు నాణ్యతతో త్వరగా పూర్తి చేయాలని సూచించారు. అనంతరం గోవిందధామం పనులు పరిశీలించి, కమిటీ సభ్యులను వేగవంతం చేయాలని కోరారు.