VIDEO: రిజర్వాయర్‌ను సందర్శించిన నిరంజన్ రెడ్డి
WNP: కల్వకుర్తి ఎత్తిపోతల పథకం యొక్క మూడవ లిఫ్టు గుడి పల్లి రిజర్వాయర్‌ను మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి మంగళవారం సందర్శించారు. ఈ సీజన్ ప్రారంభం దశ నుంచి 240 రోజులుగా మోటర్లు నడుస్తున్నట్లు వివరించారు. రైతులు వేసిన వరి చేన్లు, మక్క చేన్లు పాపకు వచ్చే దశలో ఉన్నాయి కావున మరో 45 రోజుల్లో ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలగకుండా నీరు ఇస్తే పంటలు బాగా వస్తాయి అన్నారు.