పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

పింఛన్ పంపిణీ చేసిన ఎమ్మెల్యే

AKP: ఎలమంచిలి పట్టణంలో ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సోమవారం ఎన్టీఆర్ భరోసా పథకం కింద పింఛన్లను పంపిణీ చేశారు. అధికారులతో కలిసి ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులను కలిసి వారి సమస్యలను తెలుసుకుని బయోమెట్రిక్ తీసుకుని పింఛన్లు అందజేశారు. లబ్ధిదారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా నేరుగా వారి ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందజేయాలని అధికారులను ఆదేశించారు.