'గడువులోపే బిల్లు చెల్లించండి'

'గడువులోపే బిల్లు చెల్లించండి'

NLG: చండూరు మున్సిపాలిటీ లైన్‌మెన్ ఎండీ షరీఫ్ పాషా ప్రజలకు బిల్లులు గడువులోపు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. బిల్లు ఇచ్చిన 14 రోజుల్లో చెల్లించకపోతే అపరాధ రుసుము తప్పదన్నారు. 'గృహ జ్యోతి' అర్హత ఉన్నవారైనా 200 యూనిట్లు దాటితే బిల్లు తప్పనిసరి అని పేర్కొన్నారు. సమయానికి చెల్లింపులు చేస్తే మెరుగైన విద్యుత్ సేవలు అందుతాయని తెలిపారు.