జిల్లాస్థాయి పోటీలలో రాణించిన నరసన్నపేట క్రీడాకారులు

జిల్లాస్థాయి పోటీలలో రాణించిన నరసన్నపేట క్రీడాకారులు

SKLLM: నరసన్నపేట జిల్లాలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి పోటీలలో నరసన్నపేట పిఎం శ్రీ ఉన్నత పాఠశాల విద్యార్థినిలు సత్తా చాటారు. బుధవారం పాఠశాల హెచ్ఎం పైడి వెంకటరావు మాట్లాడుతూ.. వాలీబాల్‌లో ప్రథమ స్థానం, బ్యాట్మింటన్‌లో ద్వితీయ స్థానం, జావలిన్, డిస్క్ త్రోలో తృతీయ స్థానం సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థినులను అభినందించారు.