నేడు మెగా జాబ్ మేళా

నేడు మెగా జాబ్ మేళా

WGL: నిరుద్యోగ యువతీయువకులకు ఉపాధి కల్పించే లక్ష్యంతో, శుక్రవారం ఉదయం 9:30 గంటలకు వర్ధన్నపేటలో మెగా జాబ్ మేళా నిర్వహించనున్నారు. కె.ఎస్.డబ్ల్యూ.ఏ. యువ పరివర్తన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా మేనేజర్ నరేష్ కెంచ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు. ఈ జాబ్ మేళాలో 34 ప్రముఖ జాతీయ పాల్గొని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయి.