VIDEO: రసెల్ ఛాలెంజ్.. అదరగొట్టిన నరైన్
IPL 2026లో భాగంగా KKR రేపు MIతో తలపడనుంది. దీంతో ముమ్మర ప్రాక్టీస్ చేస్తున్న కోల్‌కతా ఆల్‌రౌండర్ సునీల్ నరైన్‌కు.. టీమ్ పవర్ కోచ్ ఆండ్రీ రసెల్ బ్యాటింగ్ ఛాలెంజ్ విసిరాడు. 6 బంతుల్లో 3 సిక్సర్లు బాదాలని చెప్పగా.. నరైన్ తొలి, చివరి 2 బంతులను బౌండరీ అవతలకు కొట్టాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.