VIRAL VIDEO.. ఖమేనీని మాయం చేసిన ట్రంప్!
US అధ్యక్షుడు ట్రంప్ ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని మాయం చేస్తున్నట్లు ఉన్న ఓ AI వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ప్రపంచ నేతలందరూ చూస్తుండగానే ట్రంప్ మ్యాజిక్ షో ద్వారా ఖమేనీని అదృశ్యం చేశారు. ఇటీవల ఇరాన్‌పై జరిగిన దాడుల్లో ఖమేనీ హతమైన నేపథ్యంలో, ఈ వ్యంగ్య వీడియో SMలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ మ్యాజిక్ చూసి ప్రధాని మోదీ, నెతన్యాహూ చప్పట్లు కొడుతున్నట్లు చూడవచ్చు.