టీడీపీ పాలనపై మాజీ మంత్రి అసంతృప్తి

KDP: మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి ఖాజీపేటలోని ఆయన నివాసంలో బుధవారం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. సమాజంలో జరుగుతున్న పరిణామాలకు నోరు విప్పకపోతే తప్పు చేసిన వారమైతామన్నారు. పీ4 పిచ్చిలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు అనిపించిందన్నారు. ప్రజలకు కూడూ, గుడ్డ, గృహం మూడూ అవసరం అని అన్నారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వీటికి ప్రాధాన్యత లేదన్నారు.