వితంతువు పించన్ల దరఖాస్తుకు అవకాశం: MPDO

వితంతువు పించన్ల దరఖాస్తుకు అవకాశం: MPDO

PPM: ఏపి రాష్ట్ర ప్రభుత్వం పౌజ్‌ కోటా ద్వారక వితంతు పింఛన్లుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించిందని గురువారం కొమరాడ MPDO మల్లికార్టునరావు తెలిపారు. మండలంలో అర్హత ఉన్న వితంతువులు సమీపంలో సచివాలయంలో సంబంధిత ధ్రువపత్రాలతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.