లిఫ్టులు పనిచేయక వికలాంగులు అవస్థలు

HYD: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో లిఫ్ట్ పనిచేయక అవస్థ పడ్డట్లు ఓ వికలాంగుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఓవైపు వర్షం కురుస్తుంటే, ఎక్కడ జారి పడతానో అన్న భయం ఓవైపు, మరోవైపు తన పరిస్థితిని చూసి తనకు తానే బాధపడ్డట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.