'మురుగు నీరు సాఫీగా వెళ్లేలా చర్యలు'
NLR: భారీ వర్షాల నేపథ్యంలో రోడ్తపైన వర్షపు నీరు చేరకుండా కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శనివారం ఉదయం సీఆర్పీ డొంక, సర్వేపల్లి కాలువ మురుగునీటి ప్రవాహన్ని కమిఫన్ నందన్ పరిశీలించారు. మురుగునీటి ప్రవాహం సాఫీగా జరిగేలా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని కోరారు.