రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసీ‌ల్దార్

రైతు సేవా కేంద్రాన్ని తనిఖీ చేసిన తహసీ‌ల్దార్

KRNL: తుగ్గలి రైతు సేవా కేంద్రాన్ని శుక్రవారం తహసీల్దార్ రవి, మండల వ్యవసాయ అధికారి సురేశ్ కుమార్ తనిఖీ చేశారు. రైతు సేవా కేంద్రాలకు వచ్చిన ఎరువులు, వాటి రికార్డులను పరిశీలించారు. ఈ మేరకు పొలం విస్తీర్ణం బట్టి రైతులకు యూరియాను ఇవ్వాలని వ్యవసాయ అధికారులకు తహసీల్దారు తెలియజేశారు. అనంతరం మండలంలోని ఐదు రైతు సేవా కేంద్రాలలో యూరియా అందుబాటులో ఉందని, రైతులందరూ తెలిపారు.