రూ.కోటిన్నర మద్యం అమ్మకాలు

రూ.కోటిన్నర మద్యం అమ్మకాలు

NRML: మున్సిపల్ ఎన్నికలవేళ మద్యం విక్రయాలు జోరు అందుకున్నాయి. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఉదయం, సాయంత్రం ప్రచారంలో పాల్గొన్న కార్య కర్తలకు మద్యం అప్పచెప్పుతున్నారు. నిర్మల్ జిల్లాలో 47 మద్యం దుకాణాలు, 8 బార్ అండ్ రెస్టారెంట్లలో సగటున రోజుకు రూ. కోటి మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు అధికారులు వెల్లడించారు. ఎలక్షన్ పూర్తయ్యేలోపు ఈ సంఖ్య మరింత పెరగనుంది.