శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

శ్రీకాకుళం జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ శ్రీకాకుళంలో ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
➢ ఈ నెల 15 నుంచి 27 వరకు బ్రహ్మ పూర్-విశాఖ మధ్య నడిచే ప్యాసింజర్ రైలు రద్దు
➢ పాతపట్నంలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేసిన MLA మామిడి గోవిందరావు
➢ రేపు ఆమదాలవలసలో పర్యటించనున్న ఎమ్మెల్యే కూన రవికుమార్