రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

రెవెన్యూ శాఖ నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు

ASR: పాడేరు ఐటీడీఏలో పీజీఆర్ఎస్ సందర్భంగా రెవెన్యూ శాఖ అవకతవకలపై ఆదివాసి సంక్షేమ పరిషత్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ వంతల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. మండల స్థాయి తాసిల్దార్లు, సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ప్రజా ఫిర్యాదులు పరిష్కారం కావడం లేదని అన్నారు. భూ సమస్యలపై ఫీల్డ్ స్థాయిలో విచారణలు జరగకుండా కేసులు ముగిస్తున్నారని ఆరోపించారు.