కంటయపాలెం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని నామినేషన్

కంటయపాలెం కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిని నామినేషన్

MHBD: జిల్లా వ్యాప్తంగా నామినేషన్లు ప్రక్రీయా జోరందుకుంది. ఈ సందర్భంగా కంటయపాలెం గ్రామ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థినిగా శ్రీమతి మోకాటి సుజాత w/o వెంకన్న గారు మడిపెల్లి గ్రామ పంచాయతీ నందు నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.