అరటి పరిశోధనా స్థానంలో రైతు విజ్ఞాన యాత్ర

అరటి పరిశోధనా స్థానంలో రైతు విజ్ఞాన యాత్ర

KDP: పులివెందులలోని అరటి పరిశోధనా స్థానములో మంగళవారం రైతు విజ్ఞాన యాత్ర నిర్వహించారు. పులివెందుల, ముద్దనూరు సబ్ డివిజన్ల వ్యవసాయాధికారుల ఆధ్వర్యంలో రైతులు సందర్శించారు. ఇక్కడ జరిగే పరిశోధనల గురించి రీసర్చ్ అసోసియేట్ ప్రవీణ రైతులకు వివరించారు. శాస్త్ర వేత్తలు సూచించిన మేరకు పంటల సాగులో రసాయనాలు, ఎరువులు వాడాలని తెలిపారు.