VIDEO: మద్యం సేవించి వాహనం నడిపితే శిక్ష
NTR: ఇబ్రహీంపట్నంలో ట్రాఫిక్ పోలీసులు విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు ట్రాఫిక్ డీసీపీ షరీనా బేగం పర్యవేక్షణలో రాంగ్ రూట్, హెల్మెట్ లేకుండా, లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపిన వారిపై కేసులు నమోదు చేశారు. మద్యం సేవించి వాహనం నడిపితే జైలుశిక్ష తప్పదని హెచ్చరించారు.