కర్నూల్ జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ ఓర్వకల్లులో 'పొలం-పిలుస్తోంది' కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గౌరు చరితా రెడ్డి
➢ కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ ఏ.సిరి
➢ నంద్యాలలో ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన మంత్రి NMD ఫరూక్
➢ పాములవాడు అంగన్వాడీ కేంద్రంలో పాలు తాగిన 9 మంది చిన్నారులకు అస్వస్థత