ఉమ్మడి కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ జగిత్యాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
➢ కరీంనగర్‌లో మానస దేవి అమ్మవారిని దర్శించుకున్న హీరో శ్రీకాంత్
➢ కరీంనగర్ LMDలో 10 గేట్లు ఎత్తిన అధికారులు
➢ పెద్దపల్లి కలెక్టరేట్‌లో ఈనెల 16న జాబ్ మేళా