బాల్య వివాహా నిషేధ చట్టంపై అవగాహన కార్యక్రమం
W.G: బాల్య వివాహాలను అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, భీమవరం సివిల్ జడ్జి M. సుధారాణి అన్నారు. బాల్య వివాహ నిషేధ చట్టంపై అవగాహన కల్పించుటకు సంస్ధ ఆధ్వర్యంలో ఇవాళ ఉండి ఎంపీడీవో ఆఫీస్‌లో నిర్వహించిన అవగాహనా కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు. బాల్య వివాహలు జరుగుతున్నట్లు ధృష్టికి వస్తే సంబంధిత అధికారులకు తెలియపరుస్తామని ప్రకంచించారు.