అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సత్తెనపల్లి ఎమ్మెల్యే

అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన సత్తెనపల్లి ఎమ్మెల్యే

PLD: సత్తెనపల్లి తాలూకా సెంటర్‌లో అన్న క్యాంటీన్‌ను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. అన్న క్యాంటీన్ పెట్టడం వల్ల పేద ప్రజలు మూడు పూటలా మంచి ఆహారం లభిస్తుందని, రోజువారి కూలీలు, మధ్యతరగతి ప్రజల ఆకలి తీరుతుందన్నారు.