అగ్నిమాపక దళ వారోత్సవాలు ప్రారంభం

అగ్నిమాపక దళ వారోత్సవాలు ప్రారంభం

NDL: ఆళ్లగడ్డలోని అగ్నిమాపక దళ కేంద్రంలో సోమవారం అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. అగ్నిమాపక దళ కేంద్రం జార్జి అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో సంభవించినప్పుడు ప్రజలు పాటించాల్సిన నియమాలు జాగ్రత్తల గురించి కరపత్రాలను ఆవిష్కరించారు. స్థానిక ప్రభుత్వాసుపత్రి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శబరీష్ ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.