'రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది'

'రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుంది'

MLG: ములుగు జిల్లాలో నిన్న కురిసిన వర్షానికి నష్టపోయిన రైతుల పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి అందించాలని కలెక్టర్‌ను మంగళవారం ఆదేశించిన మంత్రి సీతక్క. తడిచిన ప్రతి గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందన్నారు. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు నష్ట పరిహారం అందిస్తామని మంత్రి సీతక్క హామీ ఇచ్చారు.