ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @ 9PM

* BRS కార్యకర్తలపై పోలీసుల దాడిని ఖండిస్తున్నాం: మాజీమంత్రి జోగు రామన్న
* తేమ శాతం లేకుండా సోయా కొనాంటూ బేల నేషనల్ హైవేపై రైతులు ఆందోళన
* తలమడుగులో అమ్మాయి ఆత్మహత్యకు కారణమైన వ్యక్తికి 10 సం.ల జైలు శిక్ష విధింపు
* ప్రతి ఒక్కరూ బాల్య వివాహాల నిర్మూలనకు కృషి చేయాలి: ట్రైనీ కలెక్టర్ సలోని చాబ్రా