రేపు జిల్లాకు రానున్న మహేష్ కుమార్ గౌడ్

రేపు జిల్లాకు రానున్న మహేష్ కుమార్ గౌడ్

MNCL: టీపీసీసీ అధ్యక్షుడు, MLC మహేష్ కుమార్ గౌడ్ గురువారం జిల్లాలో జరగనున్న డీసీసీ కార్యవర్గ సమావేశాలకు హాజరుకానున్నారు. కొత్తగా డీసీసీని ప్రకటించిన నేపథ్యంలో పార్టీ బలోపేతం, ప్రభుత్వ పథకాల ప్రచారం, రాబోయే జెడ్పీ ఎన్నికల సన్నద్ధతపై స్థానిక నేతలతో చర్చిస్తారని టీపీసీసీ కో-ఆర్డినేటర్ ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కార్యకర్తలు, స్థానిక నేతలు పెద్ద ఎత్తున తరలి రావాలన్నారు.