కమలాపూర్‌లో బారులు తీరిన జనం

కమలాపూర్‌లో బారులు తీరిన జనం

HNK: తొలి విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కమలాపూర్ మండల కేంద్రంలో ఓటర్లు బారులు తీరారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కావడంతో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి క్యూ లైన్‌లో నిలబడ్డారు. చలి ఎక్కువగా ఉన్నప్పటికీ, వృద్ధులు సైతం లైన్లో వేచి ఉన్నారు. ప్రస్తుతం ఎలాంటి ఆటంకం లేకుండా పోలింగ్ సజావుగా సాగుతోందని అధికారులు చెబుతున్నారు.