ఎల్లంపల్లి ప్రాజెక్టు కొనసాగుతున్న వరద ప్రవాహం

ఎల్లంపల్లి ప్రాజెక్టు కొనసాగుతున్న వరద ప్రవాహం

JGL: ఎగువ నుంచి ఎల్లంపల్లి ప్రాజెక్టు వరద ప్రవాహం కొనసాగుతోంది. బుధవారం ఉదయం 8:15 గంటలకు 1,18,501 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు కాగా, ప్రాజెక్టు నుంచి 1,26,223 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ల నీటి నిల్వ 19.9 టీఎంసీలు, జలమట్టం 147.9 మీటర్లుగా ఉన్నట్లు పేర్కొన్నారు.