VIDEO: అధ్వానంగా గిరిజన తండాల రహదారి

బొబ్బిలి మండలంలో ఉన్న సుమారు 15 గిరిజన గ్రామాలకు ప్రధాన రహదారి పెద్ద పెద్ద గుంతలతో అధ్వానంగా తయారైంది. ఈ మార్గం గుండా బోరబంధ, సాలూరు వయ ఒడిశా వైపు ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డు అంతా రాళ్ళతో, పెద్ద గుమ్ములతో అధ్వానంగా తయారైంది. అధికారులు స్పందించి రోడ్డు బాగుచేయాలని వాహనదారులు డిమాండ్ చేశారు.