VIDEO: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేయాలి: పీవో

VIDEO: ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు పూర్తి చేయాలి: పీవో

BDK: ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో పూర్తయ్యేలా సహకరించాలని పోలీసు సిబ్బందికి ఐటీడీఏ పీవో రాహుల్ సూచించారు. భద్రాచలం మండలం కొర్రాజుల గుట్ట జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని నేడు పీవో తనిఖీ చేశారు. ఎన్నికల సిబ్బందితో మాట్లాడి తగు సూచనలు చేశారు. ఓటర్లకు ఇబ్బందులు కలగకుండా ఓటు వినియోగించుకునే విధంగా సహకరించాలని అన్నారు.