క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుంది: ఎమ్మెల్యే

SRPT: క్రీడలతో మానసిక ఉల్లాసం పెంపొందుతుందని ఎమ్మెల్యే సామేలు అన్నారు. సోమవారం తిరుమలగిరిలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి అండర్-14, 17 బాలుర, బాలికల కబడ్డీ క్రీడోత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని, రాష్ట్రంలో క్రీడాభివృద్ధి కోసం ప్రభుత్వం క్రీడా పాలసీని తీసుకొచ్చిందన్నారు.