VIDEO: నగరంలో పట్టపగలే సిలిండర్ చోరీ.!
HYD: పాశ్చాత్య దేశాల్లో యుద్ధం కారణంగా నగరంలో గ్యాస్ కొరత ఏర్పడింది. గ్యాస్ కొరతతో నగరంలో పట్టపగలే సిలిండర్ చోరీ జరిగిన ఘటన నార్సింగి పరిధిలోని అల్కాపూర్ టౌన్ షిప్ సమీపంలో చోటుచేసుకుంది. గ్యాస్ డెలివరీ ఆటో నుంచి సిలిండర్‌ను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ దృష్యాలు సీసీ ఫుటేజ్‌లో రికార్డయ్యాయి.