వృద్ధులకు పెన్షన్ పెంచాలని వినతి పత్రం అందజేత

వృద్ధులకు పెన్షన్ పెంచాలని వినతి పత్రం అందజేత

WGL: వికలాంగులు, వృద్ధులకు నెలకు ఇచ్చే పెన్షన్ రూ.4,000 నుండి రూ.6,000కి పెంచాలని ఎమ్మార్పీఎస్, విహెచ్పిఎస్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఐఏఎస్ గారికి వినతిపత్రం అందజేశారు. ఎమ్మార్పీఎస్ నాయకుడు ప్రణయ్ఈ సందర్భంగా మాట్లాడుతూ. పెన్షన్ పెంపుతో జీవన స్థితిగతులు మెరుగుపడతాయని, ప్రభుత్వం స్పందించే విధంగా చర్ల చూపాలని తెలిపారు.