విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం: వైకుంఠం జ్యోతి

విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం: వైకుంఠం జ్యోతి

కర్నూలు: ఆలూరు (M) కురుకుందలోని ప్రాథమిక పాఠశాలకు కాంపౌండ్ వాల్ లేక విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని MPTC ఏసప్ప పాఠశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్ గౌడ్, టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ వైకుంఠం జ్యోతికి వివరించారు. ఈ సందర్భంగా వైకుంఠం జ్యోతి విద్యార్థుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తామని, త్వరలోనే పాఠశాలకు కాంపౌండ్ వాల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.