'50% బీసీలకు అవకాశం ఇవ్వాలి'

'50% బీసీలకు అవకాశం ఇవ్వాలి'

JGL: జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష నియామకాలలో 50% బీసీలకు అవకాశం ఇవ్వాలని, బీసీ విద్యార్థి జిల్లా ఉపాధ్యక్షులు జెట్టి నరేంద్ర కాంగ్రెస్ పార్టీని కోరారు. మెట్‌పల్లి పట్టణంలో ఆదివారం అయన మాట్లాడుతూ.. 50% పార్టీ పదవులను బీసీలకు కేటాయించి కాంగ్రెస్ పార్టీ బీసీలపై చిత్తశుద్ధిని చాటుకోవాలన్నారు. ఈ సమావేశంలో ముక్తార్, రవి, కార్తీక్ పాల్గొన్నారు.