బంగారంతో ఉడాయించిన వ్యక్తి అరెస్టు

బంగారంతో ఉడాయించిన వ్యక్తి అరెస్టు

NLR: బంగారంతో ఉడాయించిన వ్యక్తిని నెల్లూరు సంతపేట పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి 108 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నెల్లూరులో జెండా వీధికి చెందిన షేక్ నిజాం కొరడా వీధిలో బంగారు దుకాణం నిర్వహిస్తుండగా షేక్ మన్సూర్ ఏడాదిగా పనిచేస్తూ గత నెల 8న 130 గ్రాముల బంగారాన్ని యజమాని ఇవ్వగా పరారయ్యాడు.