నూతన ఎస్సైను సన్మానించిన BJP నేతలు

నూతన ఎస్సైను సన్మానించిన BJP నేతలు

BHPL: చిట్యాల మండల కేంద్రంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్సై పోచంపల్లి సతీష్‌ను సోమవారం BJP మండల అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్ ఆధ్వర్యంలో BJP నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నూతన SIను శాలువతో ఘనంగా సన్మానించారు. వెంకటేష్ గౌడ్ మాట్లాడుతూ.. రాజకీయ నాయకులు, పోలీసు శాఖ మధ్య అభినయ సంబంధాల ద్వారానే సమాజ సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.