మెదక్ అంటే నెక్స్ట్ న్యూయార్క్ అనుకున్నా: కవిత

మెదక్ అంటే నెక్స్ట్ న్యూయార్క్ అనుకున్నా: కవిత

TG: జాగృతి అధ్యక్షురాలు కవిత 'జనంబాట' పర్యటనలో భాగంగా ఇవాళ మెదక్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. 'మెదక్ అంటే 'నెక్స్ట్ న్యూయర్క్' అనుకున్నా.. కానీ, ఇక్కడ పరిస్థితి మాత్రం దయనీయంగా ఉంది. అలాగే భూములు కోల్పోతున్న రైతులకు ఇచ్చిన హామీలు అమల్లో లేవు. జిల్లాలో యూనివర్సిటీ, రైతుల పరిహారం విషయంలో గత ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ విఫలమయ్యాయి' అని అన్నారు.