మహబూబ్‌నగర్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ మిడ్జిల్‌లో విజయ డైరీని సందర్శించిన మంత్రి వాకిటీ శ్రీహరి
★ గద్వాల్,నారాయణపేట చీరలు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆదరణ పొందాయి: ఎంపీ డీకే అరుణ
★ దేవరకద్రలో ఇఫ్తార్ విందులో పాల్గొన్న ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి
★ వనపర్తిలో ఉరేసుకుని ఉపాధ్యాయురాలి మృతి
★ డోకూర్‌లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యం