నేడు డయల్ యువర్ డీఎం కార్యక్రమం
MHBD: తొర్రూరు బస్సు డిపో పరిధిలో నేడు ఉదయం 11 నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ డీఎం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు డీఎం పద్మావతి తెలిపారు. వివిధ మార్గాల్లో కొత్త బస్సు సర్వీసులు కేటాయింపు, వేళపాళల్లో మార్పులు, ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు తదితర సమస్యలపై ఈ నెంబర్లల్లో 9959226053 సంప్రదించాలన్నారు.