పిల్లల్లో డయేరియా.. జాగ్రత్తలు తప్పనిసరి!

HYD: నగరంలో గత 6 నెలల కాలంలో దాదాపు 6 వేలకు పైగా డయేరియా కేసులు, 724 పైగా టైఫాయిడ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో బాధితులలో డయేరియాకు సంబంధించి ఎక్కువ శాతం పిల్లలే ఉంటున్నారు. బస్తీలు, మురికివాడలో ఎక్కువ శాతం నమోదు అవుతున్నట్లు జిల్లా వైద్య అధికారుల బృందం తెలిపింది. పిల్లల వ్యక్తిగత శుభ్రత పట జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.