VIDEO: స్టాంప్ పేపర్లు ఎత్తుకెళ్లిన వారు అరెస్ట్

కృష్ణా: గన్నవరం సబ్ రిజిస్టర్ కార్యాలయంలో జరిగిన చోరీ కేసును పోలీసులు చేదించారు. ఈ సందర్భంగా గన్నవరం బీఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 14 అక్షరం విలువ చేసే స్టాంప్ పేపర్ను స్వాధీనం చేసుకొన్న చిన్నారావు, రాంబాబును అదుపులోకి తీసుకున్నట్టు తెలిపారు.